CS Rao About Vidadala Rajini Scam Latest News | YS Jagan | YSRCP | AP Politics | Wild Wolf Telugu

CS Rao About Vidadala Rajini Scam Latest News | YS Jagan | YSRCP | AP Politics | Wild Wolf Telugu

Wild Wolf Telugu

1 месяц назад

32,025 Просмотров

Ссылки и html тэги не поддерживаются


Комментарии:

@krishnaghanta3340
@krishnaghanta3340 - 12.09.2024 15:06

CS rao garu, because of idiot Pullarao she came to TDP. She ask money he did not gave money. So Vijayasai found that and Jagan gave money she need in USA. She joined YSRCP personally she did everything she need to do for YSRCP leaders but she is corrupted criminal as similar to JAGAN VIJAYASAI but small scale with help of Jagan Sajjala etc

Ответить
@trinadhmunjeti2151
@trinadhmunjeti2151 - 12.09.2024 15:40

Jashuva, lucky fellow 🖕🎚️☠️🎚️

Ответить
@rohinipinisetty5838
@rohinipinisetty5838 - 12.09.2024 16:34

అక్రమాలకు పాలు పద్దలు,ఆరోపణను ,కోట్ల స్కెం జరిగింది ,జగన్ టో సహా అందరూ చేసారు,రాష్ట్రం లో అందరికీ తెలుసు.భూములు దొబ్బేసారు అని అందరూ వచ్చి కంప్లయింట్ కూడా ఇచ్చారు..కానీ అందరూ బైటే వున్నారు ..ప్రభుత్వం ఏమి చెయ్యదు..మీరు వీడియోలు chedukodamc,మేము చూసుకోడం టైమ్ పాస్ అంటే🙏🏻🙏🏻

Ответить
@venkataraorepaka9789
@venkataraorepaka9789 - 12.09.2024 16:52

Bhagotalu bayataki vaste emi labham, evari meeda action ledu

Ответить
@janicherukuri7589
@janicherukuri7589 - 13.09.2024 07:17

ప్రతి ఎలక్షన్ ముందు చంద్రబాబు గారు " నేను మారిన మనిషిని. నన్ను నమ్మండి " అంటారు.ఎలక్షన్ తరువాత మాత్రం ఏమీ పట్టించుకోడు. కార్యకర్తలకు ఏదైనా సహాయం చెయ్య మంటే రూల్స్ ఒప్పుకోవు అంటారు. మామీద దొంగ కేసు లు పెట్టిన వాళ్ళమీద యాక్షన్ తీసుకో మంటే చట్ట ప్రకారం చూద్దాం అంటారు. కానీ ఏమీ చెయ్యరు. ఆయనకు భయమో లేక చేతగానితనం ఏమో తెలియదు. లేక ఓట్లు వేశారు కదా ఇంక 5 సంవత్సరాల వీళ్ళతో నాకు పనిలేదు అనుకుంటున్నారేమో తెలియదు. కుటుంబ పెద్ద కుటుంబాన్ని పోషిస్తే సరిపోదు రక్షణ కూడా కల్పించాలి. బాబు గారు భయపడుతున్నారు అని నేను అనుకోను ఇది ఆయన చేతగానితనం అని అనుకుంటున్నాను. ఇలా కామెంట్ పెట్టినందుకు రాజద్రోహం కేసుపెట్టి నన్ను జైల్లో వేయించగలరు కానీ వైసిపి వాళ్ళను మాత్రం ఏమీ చేయకుండా వదిలి వేస్తారు. ఇదే బాబు గారి నైజం

Ответить
@vattikuntaanand390
@vattikuntaanand390 - 14.09.2024 04:19

CS Rao garu preparation is required for you.. Rajini was there in Tdp and she was very very close to Pulla Rao once

Ответить
@bramaramba7888
@bramaramba7888 - 14.09.2024 06:38

Anchor ni marchandi baboi. Telugu vinaleka chastunnam

Ответить
@pbalu9457
@pbalu9457 - 14.09.2024 07:07

మీరు ఎంత అరిచినా ఏమీ లాభం లేదు.
బాబు తో ఏమీ కాదు
ఆయనకు పని దొరికితే చాలు.ఆయనకు పని, అభివృద్ధి అనే మత్తు ఎక్కుతుంది.దానితో మిగతా ఏమీ పట్టించు కోడు.
మిగతా అందరూ నాశనమే.
ఏమీ మారలేదు ఆయన.
తను బాగుంటే చాలు.
నామినేషన్ పదవుల సంగతి ఎప్పుడు చేస్తాడో ఏమో.

ఇలాంటి ప్రవర్తన వల్లే ఆయనకు రాజశేఖరరెడ్డి లాంటి ఇమేజ్ రాలేదు.అలాగని రాజశేఖరరెడ్డి మంచి వాడు అని అనడం లేదు
.కానీ మనుషులను అభిమానించే కోణంలో వైయస్సార్ నిజంగా గ్రేట్.

తన తమ్ముని కి కూడా ఏమీ చేయలేని అసమర్థత ఉంది చంద్రబాబు కు.

తొక్కలో అభివృద్ధి తప్ప మనుషుల ను ప్రేమించేది రాదు చంద్రబాబు కు

గళ్ళా జయదేవ్ కూడా బాబు ప్రవర్తన నచ్చకే రాజకీయాలను వదిలేశాడు.
బాబు ఓపెన్ గా ఉండడు.
బయట పడకుండా మనిషి ని దూరం పెట్టి తొక్కేస్తాడు అనే అభిప్రాయం నాయకుల్లో ఉంది

అందుకే కొడాలి కి చంద్రబాబు మీద అంతటి అసంతృప్తి, ఆవేదన , ఆక్రోశం.

లోకేష్ కు పగ్గాలు ఇస్తే తప్ప పార్టీ కార్యకర్తలకు న్యాయం జరగదు.

కనిపించని చెడ్డ వాడు కూడా చంద్రబాబు లో ఉన్నాడు.

Ответить
@chikkalavenkatarao4407
@chikkalavenkatarao4407 - 14.09.2024 10:10

గతం లో జరిగిన అవినీతి, అక్రమాలు, హత్యలు, మానభంగాలు, లిక్కర్ మాఫియా, ఇసుకమాఫియా వీటి్మీద, ప్రూఫ్ లు ఉన్నా యాక్షన్ తీసుకునే దమ్ము ఈ సీబీన్ కి లేదు.

Ответить
@rajamanoharroybheempalli2610
@rajamanoharroybheempalli2610 - 15.09.2024 06:53

Amma Ankita nuvvu Kuda Jagan PayTM batch anukunta yeppudu Jagananna antav Jagan ani yenduku anavu kaasta viewers ki Clarity estava

Ответить
@ramakrishnamedarametla4247
@ramakrishnamedarametla4247 - 15.09.2024 09:44

దోచుకోవడము దాచుకోవడము మామూలుగా చట్టం రాజ్యాంగం అంటే ఎవరికీ భయం లేదు

Ответить
@allamsettipurushottamarao9591
@allamsettipurushottamarao9591 - 15.09.2024 10:55

Mee channel varu anchor nu change cheyyandi sarigga noru tiragadu.aameku.

Ответить
@gajendrababu1001
@gajendrababu1001 - 15.09.2024 12:04

Nadu gounu paapa nedu rajini paapa

Ответить
@ravindrababumukkamala8546
@ravindrababumukkamala8546 - 15.09.2024 12:35

Inka enno....ennenno.

Ответить
@bsnmurthy6221
@bsnmurthy6221 - 15.09.2024 17:59

Nee Telugu pronounciation chandalam. Aksharalu palakadam radu. Enduku talli chetta anchoring

Ответить
@balasatish1224
@balasatish1224 - 15.09.2024 18:29

చిలక sasaama కే పరిమితం కాదు ,చిలక అందరిదీ ఎవరు అలిగినా వాళ్లగదిలో వాలుతుంది

Ответить
@narayanaubaby9236
@narayanaubaby9236 - 16.09.2024 07:04

That is ysrcparty 💯 correct ga chaparu sirrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr e vedavullu ni Andhra Pradesh nuchi tharime kotalli sirrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr

Ответить
@sivaprasad6040
@sivaprasad6040 - 19.09.2024 04:22

ఈ నత్తి నత్తిగా తెలుగు మాట్లాడే వారిని ఎందుకు వ్యాఖ్యాతగా తీసుకుంటార్రా బాబూ. దయచేసి తెలుగు భాషను ఖూనీ చేయకండి.

Ответить
@sivannarayanaanukonda705
@sivannarayanaanukonda705 - 09.10.2024 07:03

Very nice messages cs Rao garu

Ответить