Jo Laali Video song || Dharma Daata  Movie || ANR, Kanchana || MovieTimeCinema

Jo Laali Video song || Dharma Daata Movie || ANR, Kanchana || MovieTimeCinema

Movietimecinema

9 лет назад

688,911 Просмотров

Ссылки и html тэги не поддерживаются


Комментарии:

@r.harisha8212
@r.harisha8212 - 27.11.2022 08:39

❤️❤️❤️❤️ hai 👍👍👍👍🙏😎🔥🎉❤️

Ответить
@vijayakumari28
@vijayakumari28 - 29.03.2023 08:51

Excllent song

Ответить
@vinnurockzz7550
@vinnurockzz7550 - 17.04.2023 20:13

😊

Ответить
@radhavemuri2331
@radhavemuri2331 - 06.05.2023 15:35

Naanna, Naannaa nuvvekkadunna...😥😥 nivu padi nannu nidrapuchina rojulu marchipoledu... Naaku nerpinanduku entho garvamga undi undi .... Ni bidda

Ответить
@hindudharmamargam2136
@hindudharmamargam2136 - 18.06.2023 08:30

Crying crying when ever we listen this songs.

Ответить
@SumithrammaKuruva-yt6kj
@SumithrammaKuruva-yt6kj - 23.06.2023 14:14

0😅

Ответить
@venkobaraoc6492
@venkobaraoc6492 - 28.07.2023 17:11

పాటకి తగినంత రీతిలో ఆర్ద్రత ని నటునికి హావభాపలు తో మెప్పించగలరు

Ответить
@kalyanpentakota222
@kalyanpentakota222 - 07.08.2023 14:43

పల్లవి:

జో..ఓ.. లాలి
జో..ఓ.. లాలి

లాలి నా చిట్టి తల్లి.. లాలి నను గన్న తల్లి
లాలి బంగారు తల్లి.. లాలి నా కల్పవల్లి

జో..ఓ.. లాలి
జో..ఓ.. లాలి

చరణం 1:

చిరు నవ్వు కిరణాలు చిందించు మోము.. కన్నీరు మున్నీరుగా చూడలేను
చిరు నవ్వు కిరణాలు చిందించు మోము.. కన్నీరు మున్నీరుగా చూడలేను
నిను గన్న నీ తల్లి కనుమూసె గాని..
నిను గన్న నీ తల్లి కనుమూసె గాని.. నిను వీడి క్షణమైన నేనుండ గలనా
నిను వీడి క్షణమైన నేనుండ గలనా..

జో..ఓ.. లాలి
జో..ఓ.. లాలి

చరణం 2:

రతనాల భవనాల నిన్నుంచలేను.. ముత్యాల ఉయ్యాలలూగించలేను
రతనాల భవనాల నిన్నుంచలేను.. ముత్యాల ఉయ్యాలలూగించలేను
కనుపాపలా నిన్ను కాపాడు కోనా..
కనుపాపలా నిన్ను కాపాడు కోనా.. నిరుపేద ఒడిలోన నిను దాచుకోనా
నిరుపేద ఒడిలోన నిను దాచుకోనా..

జో..ఓ.. లాలి
జో..ఓ.. లాలి
జో..ఓ.. లాలి

Ответить
@prasadrao1005
@prasadrao1005 - 19.08.2023 09:45

Dharmadhatha cenimaku manchisangeetham andhinchina chalapathiraogariki namanahpoorvaka namaskaramulu

Ответить
@ramavarapusuryakanthamani9663
@ramavarapusuryakanthamani9663 - 16.09.2023 19:51

ఈ పాట వింటుంటే మానాన్న గారు గుర్తుకొస్తున్నారు ఆయన ఏఎన్నార్ గారి అభిమాని

Ответить
@VijayVijay-ty7dh
@VijayVijay-ty7dh - 24.09.2023 20:29

ఘంటసాల వాయిస్ లో ఉన్న మాధుర్యం ఎంత మధురం

Ответить
@sanacomputers4103
@sanacomputers4103 - 26.09.2023 13:03

Nice song

Ответить
@bvenkataramana9183
@bvenkataramana9183 - 02.10.2023 19:47

నా కూతురికి నేను ఈ పాట పాడి నిద్ర పుచ్చేవాణ్ణి

Ответить
@srinivassarma899
@srinivassarma899 - 19.10.2023 19:41

We are very luckies to hear this song ghantasala not died still he was in the songs

Ответить
@veenaagesh
@veenaagesh - 01.11.2023 15:05

haayi kolipe paata...
vintooo haayigaa nidra povacchhu...

Ответить
@prasadrao1005
@prasadrao1005 - 10.11.2023 09:48

TV Chalapathi Rao Thana Musictho ee Pataku Pranam Posaru

Ответить
@jhansi772
@jhansi772 - 01.12.2023 14:54

Mamamichildunapudumoveiamseeing

Ответить
@thippeswamybhumula1293
@thippeswamybhumula1293 - 15.01.2024 10:40

🎉🎉 very nice 🙂

Ответить
@vijayabhaskart1197
@vijayabhaskart1197 - 09.04.2024 19:33

Super song. ఘంటసాల గారి గొంతులోని మాధుర్యం అద్భుతం. మది కదిలించే గానం. నాగేశ్వరరావు గారి నటన కూడా సూపర్. పొండిరా పొండి సాంగ్ లో ఆయన నటన హైలెట్.

Ответить
@RamKrishnaKumar-yw8ob
@RamKrishnaKumar-yw8ob - 18.06.2024 20:26

ఇ లాంటి పాటలు ఆగాయకుడు లేడు ఆ రచ్చఇతులు లేరు ఆ పాటలు వింటూ మనమే నిదురుపోతాము

Ответить
@srihariraobattineni1552
@srihariraobattineni1552 - 22.06.2024 11:45

Super excellent evergreen song

Ответить
@MadhutvsTvsmadhu
@MadhutvsTvsmadhu - 25.06.2024 20:14

❤❤

Ответить
@anjireddysoma4261
@anjireddysoma4261 - 28.06.2024 11:08

సంగీతం, సాహిత్యం, రాగం,తాళం, ఘంటసాల గారి మధుర గానం ఎ యన్ ఆర్ నటన నభూతో నభవిష్యతి అన్న రీతిలో వీనుల విందుగా ఉంది.ఇంత మంచి పాటను శ్రమించి మాకోసం ఉంచిన ధన్యజీవులు చిరంజీవులు. మీకు ఏమివ్వగలవారము చేతులెత్తి నమస్కరించడం తప్ప🙏🙏🌹🌹.అంజిరెడ్డి సోమ

Ответить
@laxmanraoaeogajula6415
@laxmanraoaeogajula6415 - 07.07.2024 17:06

Ntr.anr .svr .krishna.sobanbabu .krishnamraju. vare ugam marapurane tepeganapakalu.......

Ответить
@arunakararaogundoju8145
@arunakararaogundoju8145 - 14.08.2024 06:56

Ghantasala vari madhura geetam

Ответить
@ramaprasad5292
@ramaprasad5292 - 28.08.2024 18:51

Super

Ответить
@srramesh354
@srramesh354 - 05.09.2024 08:21

Gteat star singat

Ответить
@ramaprasad5292
@ramaprasad5292 - 12.09.2024 19:13

Super song

Ответить
@kameswararao8977
@kameswararao8977 - 22.09.2024 07:09

Marvelous song from Ghantasala garu

Ответить
@srinivasalur61
@srinivasalur61 - 24.09.2024 16:27

Sri Ghantasala Marikina namaskaram this Song is Ever Green

Ответить
@ravishankargumma7498
@ravishankargumma7498 - 24.09.2024 18:29

మంచి పాట విన్న ఆనందం, అయిపోయిన వెంటనే వస్తున్న దిక్కుమాలిన డూప్లికేట్ పాటతో ఆవిరై పోతూ ఉంటుంది ప్రతిసారి

Ответить
@venkobaraoc6492
@venkobaraoc6492 - 17.10.2024 04:59

Lali paatalalo Modataga gurthukochedi Ee paate… ANR acting, Master s heart touching melody, lyrics Ci na re and all connected made this song eternal.. only we can Salute them, nothing else

Ответить
@subrahmanyamsubbu2475
@subrahmanyamsubbu2475 - 13.11.2024 10:22

Super song

Ответить
@dasojumohanachary4731
@dasojumohanachary4731 - 07.12.2024 18:37

❤❤❤

Ответить
@YYsn-hs8kz
@YYsn-hs8kz - 18.12.2024 10:00

😮😊😊😢😢😊😮

Ответить
@SivaPrasad-pv5dg
@SivaPrasad-pv5dg - 23.12.2024 10:46

Ganaga
Mdharvudu maa ghantasala babaye garu ekkada puttinavu amrutamayena gatram johar

Ответить
@RAMAMUTRTY
@RAMAMUTRTY - 03.01.2025 19:47

What a voice. Ghantasala garu voice is still the best in the world. He is immortal in the hearts of millions of people.

Ответить
@muralikrishna1830
@muralikrishna1830 - 08.01.2025 13:01

Ghantashala Mastharu voice ❤❤❤

Ответить
@hymavathi5140
@hymavathi5140 - 17.02.2025 08:10

అద్భుతమైన సాహిత్యం, సంగీతం, నటన, గానం, మళ్ళీ ఇలాంటివి వస్తాయా?

Ответить
@SivaPrasad-pv5dg
@SivaPrasad-pv5dg - 17.02.2025 11:01

Ma babai ghantasalagaru gandharva lokalamlo ganam chestu gandhar vulunu alarimpa chestunnaru marala bhulokamlo putti mammulanu alarimpa cheyyamdi babaye

Ответить
@laxmiprasadk3925
@laxmiprasadk3925 - 19.02.2025 04:49

Chalapathi rao gari jola pata veenula vindu. ANR abhinayam, ghantasala mastaru ganam manasunu dravinchela chesthundi. Vere lokalaku theesuku veluthundi. C. Na. Re gari sahithyam adbhutham.

Ответить
@muralikrishnakaturu2895
@muralikrishnakaturu2895 - 23.02.2025 12:07

ఘంటసాల మాస్టర్ అమరులు 🙏🏻

Ответить
@sugunakarreddy1964
@sugunakarreddy1964 - 27.02.2025 16:56

E cinima ante maa ammaku, naannaku chala estam

Ответить
@RamakrishnaSistla-zk4mg
@RamakrishnaSistla-zk4mg - 28.02.2025 20:57

మధ్యమావతి రాగం లోని పాట

Ответить
@madhukar1368
@madhukar1368 - 01.03.2025 16:08

పాటకు ప్రాణం ఘంటసాల గారి గాత్రం

Ответить
@ramalakshmikambhampati4643
@ramalakshmikambhampati4643 - 08.03.2025 17:00

ఒక మగ వాని గొంతు లో జోల/లాలి పాట కు ఇంత మాధుర్యమా ?అది శ్రీ ఘంటసాల గారికే చెల్లు

Ответить