ఇలా దిగుతారు

ఇలా దిగుతారు

USA RAJA Telugu vlogs

1 год назад

11,266,647 Просмотров

Ссылки и html тэги не поддерживаются


Комментарии:

@rkraop7512
@rkraop7512 - 29.08.2024 12:16

They are real human beings so their nature.

Ответить
@shivanarayana66
@shivanarayana66 - 02.09.2024 06:23

NV inka videos chestunnava ayya

Ответить
@knowyourknowledgenoworneve7416
@knowyourknowledgenoworneve7416 - 08.09.2024 15:41

Em cheddam antav ippudu

Ответить
@SankarA-o2t
@SankarA-o2t - 10.09.2024 14:17

Evm

Ответить
@umeshmadhas6487
@umeshmadhas6487 - 12.09.2024 17:42

మన ఇండియా లో ఇ System రావాలి అంటే మల్లి మనకి ఇండిపెండెంట్స్ డే రావాలి

Ответить
@nageswarraob7685
@nageswarraob7685 - 13.09.2024 12:22

Manaku ticket thakkuvundali,soukaryam ekkuvundali

Ответить
@IBCSTTelugu
@IBCSTTelugu - 14.09.2024 16:39

మన టీసీలు ?

Ответить
@sajjanapushyam6906
@sajjanapushyam6906 - 16.09.2024 09:50

అంటే ఇప్పుడు ట్రైన్ అక్కడికొచ్చి ఎక్కాలా లెక నేనొక్కన్నే వున్న అమెరికాలో మరెవ్వరు లేనట్టు మాదేశంలో ట్రెయిన్ లేవా ఫ్లయిట్ లేవా మా దేశం లో ఉన్నావాళ్లు మనుషులు కదా వింటున్నాం కదా చెప్పు

Ответить
@mikeysdairy3831
@mikeysdairy3831 - 16.09.2024 18:36

Super.. India ఎప్పుడు develop అవుతుందో ఏమో 😞

Ответить
@nageshjanapareddy2282
@nageshjanapareddy2282 - 18.09.2024 06:51

Superb thank uu

Ответить
@funny_Manikanta
@funny_Manikanta - 19.09.2024 17:27

మన ఇండియన్స్ ఎమ్మెల్యేలు ఎంపీలు దోచుకొని దాచుకోండి ఎక్కడ Swiss Bank lo మళ్లీ వీళ్ళ మోకళ్ళకు పొద్దున్నే లేస్తే శ్రీరంగనీతులు చెప్తారు అమెరికా, జపాన్, జర్మనీ, లండన్, సింగపూర్, మలేషియా ఇలాంటి పెద్ద నగరాలు లాగా డెవలప్ కావాలంటే మన దేశం ఇంకా వంద సంవత్సరాలు పడుతుందేమో?

Ответить
@SrinivasSomayajula
@SrinivasSomayajula - 20.09.2024 09:08

Everything is advanced in US whereas in India it takes time it takes only 20 years to see the same situation in India we can wait

Ответить
@venkataramanarambhatla6837
@venkataramanarambhatla6837 - 07.10.2024 04:28

రైల్ టిక్కెట్ చాలా ఎక్కువని వివరంగా చెప్పండి.

Ответить
@narasingaraokanapaka3541
@narasingaraokanapaka3541 - 07.10.2024 07:25

మనుషులకు గౌరవం ఇచ్చే సమాజం అది. దోచుకొనే వ్యవస్ధ మనది.

Ответить
@mohammedyousuf14
@mohammedyousuf14 - 08.10.2024 13:30

మనోళ్లకు మాటలు, సలహాలు, గొప్పలు ఎక్కువ. క్రమశిక్షణ, తక్కువ, స్వార్ధం, కరప్షన్ ఎక్కువ..

Ответить
@dsrinivas5231
@dsrinivas5231 - 11.10.2024 09:24

మన వందే భారత్ రైలు దరిద్రం గా ఉంది

చాలా కుంభ కోణం జరిగింది

Ответить
@One_Year_MLA
@One_Year_MLA - 17.10.2024 08:20

అమెరిక ఎన్నికలు, రాజకీయాల గురించి కొంచెం చెప్పు. అవి సక్కగ లేకపోతే ఏవీ సక్కగ ఉండవు.

Ответить
@kallamadisureshbabu5341
@kallamadisureshbabu5341 - 24.10.2024 18:03

11013 ముంబై టు కోయంబత్తూర్ వరకు ఉన్నాయి ట్రైన్ కన్యాకుమారి వరకు పొడిగించాలని కోరుకుంటున్నాను అలాగే అనంతపురం నుంచి శబరిమల వెళ్లడానికి ఒక్క ట్రైన్ కూడా లేదు ఇది పొడిగించడం వల్ల అనంతపురం వాసులకి శబరిమల వెళ్లడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది బ్రో దీని గురించి ఒక వీడియో చేయండి బ్రో 🎉❤

Ответить
@BUSHANKRKL
@BUSHANKRKL - 27.10.2024 05:17

Ela Mana India lo vasty bagundu

Ответить
@sapekrishna2680
@sapekrishna2680 - 01.11.2024 19:19

India lo vundali

Ответить
@navinraj9239
@navinraj9239 - 06.11.2024 09:24

Super

Ответить
@vsrmurty9215
@vsrmurty9215 - 06.11.2024 12:43

India 🇮🇳 కూడా Railways 🛤 ఇలాగే పని చేయాలి 🎉

Ответить
@bangivanitha8721
@bangivanitha8721 - 07.11.2024 12:37

Bhale cheppavaiah😅

Ответить
@satyanarayanaakula593
@satyanarayanaakula593 - 04.12.2024 04:01

Anaa.supar

Ответить
@connoisseur6572
@connoisseur6572 - 24.12.2024 16:25

Super..

Ответить
@Funhunt143
@Funhunt143 - 25.12.2024 13:20

Woooow ❤

Ответить
@rrchannel868
@rrchannel868 - 26.12.2024 13:04

బుద్ధి - జ్ఞానం - క్రమశిక్షణతో కూడిన ప్రజలు ఉన్న దేశం అమెరికా మరియు యూరప్ దేశాలు

Ответить
@శ్రీను914
@శ్రీను914 - 29.12.2024 18:14

Owning & operating cost కూడా వసూలు అవ్వదు అనుకుంటా !

Ответить
@koratlavenkateswarlu5699
@koratlavenkateswarlu5699 - 29.12.2024 19:14

Mana kada mari abtha musalivallu undaru strong bodies❤

Ответить
@NaniAlthi-s4h
@NaniAlthi-s4h - 03.01.2025 12:01

Raja garu బాగుంది

Ответить
@dssss9283
@dssss9283 - 09.01.2025 14:02

not real

Ответить
@d-stardvk294
@d-stardvk294 - 09.01.2025 16:56

అందుకే విదేశీ అభివృద్ధి ఉంది

Ответить
@saivashistdasyapu4374
@saivashistdasyapu4374 - 15.01.2025 18:53

Chicken ni grill cheyyadam best 10 mints udukadhu

Ответить
@nageswararaokamarsu8185
@nageswararaokamarsu8185 - 16.01.2025 16:12

Manadesam lo eappudo

Ответить
@VK-pz6gk
@VK-pz6gk - 19.01.2025 04:25

ప్రతిదీ అడ్వాన్స్ టెక్నాలజీ,మన దేశంలో స్వార్థ రాజకీయ ప్రయోజనాల అందుకే వెనుకపడే ఉన్నాం,ఉంటాం

Ответить
@imtheworldgreatestlover9596
@imtheworldgreatestlover9596 - 19.01.2025 19:46

India railway passengers pakka dengi antaru simple ga 😂😂😂😂

Ответить
@shyamvallem9799
@shyamvallem9799 - 21.01.2025 14:15

❤❤❤❤❤

Ответить
@NaniAlthi-c5s
@NaniAlthi-c5s - 22.01.2025 16:47

బాగుంది రాజా గారు

Ответить
@pavanupuli8687
@pavanupuli8687 - 25.01.2025 19:11

కొన్ని కామెంట్స్ చూసాను.. అందులో మన దేశాన్ని.. లేదా govt తిడుతున్నారు... ఓటు కి డబ్బులు తీసుకోకుండా.. ఓటు వేస్తే.. నాయకులు కూడా పని చేస్తారు..

Ответить
@regotinarasimha1488
@regotinarasimha1488 - 31.01.2025 19:59

జనరల్ బోగీలో ఎక్కాలంటే వల్లె నెట్టుకుంటూ తీసుకెళ్తారు మన దేశంలో జనరల్ బోగీలో వెయ్యి మందికి పైగా ఉంటారు.

Ответить
@sionathestar
@sionathestar - 01.02.2025 05:46

Technology

Ответить
@ramakrishnaalla8882
@ramakrishnaalla8882 - 01.02.2025 06:47

140cr30 cr

Ответить
@Burgundyauto
@Burgundyauto - 01.02.2025 09:49

Ticket lekunda velalema Raja

Ответить
@shankark3874
@shankark3874 - 01.02.2025 23:50

ఏం చెప్పుడురా బాబు 😅

Ответить
@Narasimha8989
@Narasimha8989 - 02.02.2025 12:54

Ma India లో murder చేసిన ఒక్క police కూడ వచ్చే అవకాశం లేదు rule కూడ లేదు

Ответить
@NagarajuMode
@NagarajuMode - 05.02.2025 11:20

మన TC లు ఆకాశం నుండి వచ్చినట్టు బిల్డుప్

Ответить
@RaviKumar-fo1xm
@RaviKumar-fo1xm - 05.02.2025 12:53

🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢😢🎉😢🎉🎉🎉

Ответить
@ABHI.s-d7p
@ABHI.s-d7p - 13.02.2025 13:40

Zuiiii

Ответить
@vvraovenkatarao5563
@vvraovenkatarao5563 - 22.02.2025 20:12

ఇలాంటి సిస్టం మన భారతదేశంలో కూడా పెడితే
వయసులో ఉన్నవారు కూడా ఉపయోగపడుతుంది

Ответить
@DhaneshBabuBandaru
@DhaneshBabuBandaru - 24.02.2025 11:42

railway system మనది వాళ్ళది, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది 😢
(అవినీతి ఎక్కువ మన దేశంలో) (అందుకే ఇలా తగలడింది)

Ответить