Комментарии:
mundu gaala, aa Chandu gaadini, gangavva nu arrest chesi jail lo nukuerri 😅😂
Ответитьఅన్న సూపర్ ఉంది
ОтветитьSize the Thirumal anna😅😅
ОтветитьJanale dongalu
Ответитьకిలో పది రూపాయలు చేసి సన్నబియ్యం ఇస్తే సరిపోతుంది.
ОтветитьNenu enni rojulu sanna biyam jai sree ram thinna but recent ga ma friend room lo doddu biyam thinna exllent apadinundi my favorite rice 🍚 vedi annam lo yedi eakoni thinna superb
ОтветитьJai jagan
ОтветитьRDO జిల్లాకు ఉంటాడా 😂😂😂
Ответитьసన్న బియ్యం వేయండి
ОтветитьRation biyyam ammi pushpa cinima chusina 😅
ОтветитьManchi Vedio Kani cheta scheme E scheme start ayi 35 five years before modalayi Card holders rate 15/ rupees market lo ayindi government 38/ rupees rice ne free iStunnaru e😅 you scheme start kaka Mondale 2/ rupees 2.15/ open market lo vundenu ka vuna e scheme waste Free education and free health cheyandi Desani bagu padutundi
ОтветитьPedhalu. Sankannakipotharu
ОтветитьExlent message
Ответитьఎవ్వరికి రేషన్ బియ్యం అవసరం లేదు ఈ పథకాన్ని ఎత్తి పడేయాలి, సదరు ఖర్చు చేసే amount తో అనాధలు, దివ్యంగులు, old age వారి కోసం మరిన్ని పథకాలు అమలు చేయవచ్చు
Ответитьడైరెక్టుగా స్టోరు బియ్యం ఉన్నాయా అని కేకలు వేసి వీధి వాడా తిరిగి కొంటున్నారు. వారిని కంట్రోలు చేస్తే సరిపోతుంది
ОтветитьAndhrapradesh next CM jagan mohan Raddy sir🇮🇳🇮🇳🇮🇳🇮🇳
ОтветитьCelebraty kadha nagarjuna illu kattinchadu biyyam kuda isthadu dhoddu biyyam thine karma neekendbu ke gangavva
Ответитьఏయ్..రేషన్ డీలర్ నువ్వు రావయ్యా...నీతో పనుంది....😂 అవతలకి పొయ్యి, డీలర్ తో డీల్ చేసుకుంటడు....😂😂😂
ОтветитьSanna biyam adugu
Ответитьరేషన్ కార్డులు కి మళ్ళీ సర్వే చేసి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి మాత్రమే ఇస్తే ఉపయోగం ఉంటుంది
Ответитьపొట్టి వీరయ్య (officer') Super Acting
Ответитьరేషన్ బియ్యం తిని బ్రతికే చాలా మంది బీద వారు ఉన్నారు అలాంటి వారికే వాటి విలువ తేలుస్తుంది ..ఉన్నవారు రేషన్ బియ్యాన్ని అమ్ముకోకుండా బీద వారికి సహాయం చేస్తే బాగుంటుంది ...🙏 thank you my village show.❤️
Ответитьవీడియో అంత ఎం లేదు బ్రో యాక్టింగ్..
Ответить🎉
ОтветитьMeru matladukunadee Camera Man kee Thalisendee 😂😂😂
ОтветитьLove you darilingu
Ответитьఓరోరి...సన్నబియ్యం బాగున్నవని అన్నం వండితె శుద్దయాంది-పాతబడితె అన్నం బాగుంటదని- నాల్గు నెల్లుకి మరల అన్నం వండితె శుద్ద అయ్యింది ఓపికగ బియ్యంబాగున్నవని సంవత్సరం నిల్వఉంచిన- బియ్యం పురుగు పట్టలేదు భూగర వచ్చింది -సంవత్సరం గడిచిన అన్నం శుద్ద అయ్యింది...అసలుఆబియ్యం మూలకాలు ఏడఉన్నవి అన్నం నాణ్యత లేనిదే ఎవరు తినగలరు కధా! ఎందుకుపండించటం ముందు ఈనిగ్గు తేల్చండి-అన్నం లో నాణ్యత లేని బియ్యం ఎందుకు...ఎక్కడి పండిన పంట అక్కడే ఆచుట్టు పక్కలే రేషన్ ఇవ్వాలి-పంట పండించె వారికి శ్రద్ద పెరుగును. అన్నంలో నాణ్యత ప్రదానంగ చూడండి.
100కి95మందిఫ్రీగావచ్చనబియ్యంతినటంలేదు కేజీ 12రూఅమ్ముకుంటున్నారు
Ответитьఈరోజు ల్లో కోటా బియ్యం తీసుకుని తినే వెదవలు ఎవ్వరూ లేరు
Ответитьరేషన్ బియ్యం తీసుకుని కోడి కి వేస్తే అవి కూడా తినటం లేదు
Ответитьబియ్యం సన్న బియ్యం ఇస్తే బియ్యం అమ్మరు దొడ్డు బియ్యం కుక్క కూడా తినట్లేదు
Ответитьలాస్ట్ డైలాగ్ సూపర్ ఏయ్ రేషన్ డిలర్ నువ్వు రావయ్యా నీ తోని పని ఉంది
Ответитьరేషన్ బియ్యం ను ఒక డీలర్ ఊళ్ళో తిరిగి కార్డుదారులవద్దనుండి కొన్నవారినుండి బియ్యాన్ని కొనడు.
అలాగే కార్డుదారులు తీసుకోని బియ్యం షాపులో అలాగే నిల్వగా ఉంటాయి.వచ్చే నెలలో ఆ షాపునకు తగ్గించి గోదాంనుండి బియ్యం పంపిస్తారు ( ఉదా :--- ఒక షాపుకు 50 కింటాల్ బియ్యం వస్తే అందులో 45 కింటాల్ లబ్దిదారులు తీసుకోగా ఒకబ్5 కింటాల్ నిర్ణిత సమయంలో తీసుకోకుంటే ఆ 5 కింటాల్ తగ్గించి 45 మాత్రమే పంపిస్తారు, అప్పుడు 45 మరియు నిల్వ 5 కలిపి మొత్తం 50 కింటాల్ అవుతుంది. ) అంతేగాని వాటిని అమ్మి లేదా పేదలకు తిరిగి ఇవ్వడం అనేది రేషన్ వ్యవస్థలో ఎవ్వరికీ అధికారం ఉండదు.
కాబట్టి తెలిసీతెలియక ఇలాంటి పిచ్చి పిచ్చి వీడియోస్ తీయవద్దు.
అయినా ఈపాస్ మిషన్ లో లబ్దిదారు వ్రేలిముద్ర లేకుండా బియ్యం పంపిణీ చేయడం సాధ్యంకాదు.
ఇప్పుడు చెప్పు రేషన్ దొంగ ఎవడు?. తెలిసీతెలియక వీడియో తీసిన నివా !. బియ్యం అమ్ముకునే కార్డుదారుడా !. ఇంటి ఇంటికి తిరిగి కొనే వారా!. అనే నిజాలు తెలుసుకొని వీడియోలు చేయి.
అనవసరంగా డీలర్స్ పైన నిందలు వేయకూడదు.
Super Anna
ОтветитьSuper video
ОтветитьSuper
ОтветитьDhinilo ration delar problam Inka chupinchali
Ответитьచిల్లర వ్యాపారులకు దొంగలని చూపిస్తున్న మై విలేజ్ షో టీం అన్న పొట్టకూటి మీద ఎందుకు కొట్టుతున్నారు మీరు కూడా ఒక దారిలో పోతున్నారు మీకు మీ కడుపు మీద ఎవరైనా ఒట్టుతో మీకు ఎలా అనిపిస్తది బడా బాబులకు పట్టియ్యండి మీకు మీకు దమ్ము ఉన్న ధైర్యం ఉంటే ఆల పట్టియండి
Ответитьమంచి మెసేజ్ ఇచ్చారు సూపర్
Ответить98% మంది రేషన్ బియ్యం అమ్ముతార్రు.
Ответитьసన్నబియ్యం ఇస్తే కొంతవరకు సమస్య ఉండకపోవచ్చు
ОтветитьMallesham super
Ответитьఇన్నాళ్ళకి ఒక మంచి వీడియో తీస్తారు.
ОтветитьSeize the ship❤
ОтветитьRDO గమ్మతున్నాడు..😅
ОтветитьGood information gangava super
Ответитьమంచి బియ్యం ఇస్తే ఆ బియ్యమే తింటారు ...3వ తరగతి బియ్యం ఇస్తే అమ్మేసుకుని వేరే బియ్యం కొంటారు.....అంతమాత్రాన ఒక్కటికి రేషన్ బియ్యం తీసివేయడం సరికాదు.
Ответитьనీకు ఎందుకు గంగవ్వ 35 కిలాల కారట్ నీకు రూపాలు బాగా సంపాయించిటివి
Ответитьడీలర్ గవర్నమెంట్ కమీషన్ మీద పనిచేస్తే సైకిల్ కూడా కొనలేడు. అది పచ్చి నిజం. ఆ జాబుకు కూడా పొలిటికల్ లీడర్సు అండదండలు కావాలి, లంచాలు ఇచ్చుకోవాలి. ఆంధ్రాలో ఆ జాబు కూడా సగం లాక్కొని వ్యాను వాళ్ళకు ఇచ్చారు. గవర్నమెంట్ లో డీలరు కన్న బీడీ-కాడీ దుకాన్ బెటర్.
Ответитьఅనర్హులకు రేషన్ కార్డు ఇవ్వడం ద్వారా వాళ్ళు బియ్యం తీసుకుని బయట అమ్ముకుంటున్నారు నిజమైన అర్హులు కచ్చితంగా రేషన్ బియ్యం తింటున్నారు అనర్హులు బియ్యం తీసుకొని బయట అమ్ముకోవడం వల్ల రేషన్ బియ్యం దుర్వినియోగం జరుగుతున్నాయి అనర్హులకు బియ్యం కట్ చేసి అర్హులకు మాత్రం బియ్యం అందేలా చర్యలు తీసుకోవాలి లేకపోతే నిజమైన అర్హులకు కూడా బియ్యం అందకపోయే ప్రమాదం ఉంది
Ответить