Комментарии:
Wonderful song very nice annaiah glory to God
ОтветитьNice song🎵🎵 👌👌👌
Ответитьపల్లవి,, , మాటే చాలయ్య యేసూ నాకు నీ మాట లోనే జీవం ఉన్నది( 2)
నీ మాట వల్లే జరుగును అద్భుతాలు నీ మాట వల్లే జరుగును ఆశ్చర్యాలు,(, 2)
నీ మాటతో సమస్తం సాధ్యమే,,(, 2) మాటే (1)
[1] చరణం,,, సృష్టికర్తవు నీవే సమస్తమును సృజించితివి
సృష్టి యంతయు నీ మాటకు లో బడుచున్నది,, (2)
నీ మాటకు శక్తి ఉన్నదయ్యా నీ మాటకు సమస్తమును లో బడును,,, (2),,
(,, నీ మాట వల్లే,,, (2) ) (మాటే చాలయ్యా),, (1) ,,
[2] చరణం పరమ వైద్యుడు నీవే స్వస్థపరచు దేవుడవు
దయ్యములన్ని నీ మాట కు లోబడి వణుకును ,,
నీ మాటలో స్వస్థత ఉన్నదయ్యా నీ మాటతోనే విడుదల కలుగును(2),,
, నీ మాట వల్లే,, (2),,, మాటే చాలయ్య,,,, (1)
[ 3 ] చరణం,, జీవాధిపతి నీవే జీవించు దేవుడవు
నీ జీవము మమ్ములను బ్రతికించు చున్నది,, (2) ,,,
నీ మాటల్లోనే జీవం ఉందయ్యా నీ మాటలే మాకు జీవాహారము,,, (2) ,,
నీ మాట వల్లే,, (2),, మాటే చాలయ్య,, (2)
Praise god, lyrics baga rasaru
ОтветитьYES lord Jesus 🙏🙌 Thank you for your WORD🙌
ОтветитьGlory to jesus praise to jesus christ is all mighty God you are a great Servant of jesus Sir God bless you Sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ОтветитьGlory to jesus praise to jesus christ is almighty God you are a great servant of jesus brother God bless you brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ОтветитьGlory to jesus praise to jesus christ is all mighty God you are a great Servant of and great wonderful Singer and great Musician God bless you brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ОтветитьPraise the lord bro 🙏 amazing lyrics....
ОтветитьPraise Him. Halleluyah, definitely he will bless you sir
ОтветитьGlory to jesus praise to jesus christ is all mighty God you are a great Servant of jesus brother and great wonderful Singer God bless you brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ОтветитьSo nice song and mining full song 🙏🙏🙏🙏🙏🙏
ОтветитьGood singing
Ответитьdevudu anukunavi thapaakunda neraveru sthadu 🛐🙇♀️
ОтветитьHi anna praise the lord 🙏🙏🙏🙏🙏 anna
Ответитьమంచి పాట బ్రదర్
Ответить🙏PRAISE THE LORD AMEN🙏
ОтветитьSuper song Sir
Ответитьpraise the Lord brother
ОтветитьGod Bless you
Ответитьదేవునికి మహిమ
ОтветитьPraise to jesus
Ответить😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏
ОтветитьGod bless you 🙏😍😍
ОтветитьNice song bro
Ответитьదయచేసి tarck ఒరిజినల్ పెట్టగలరు
ОтветитьEe song ante naku chala istam brother.daily ee song ni base chesukuni prayer chesukuntanu.maku 1st babu putti 7 year ippudu.malli ippudu devudu naku grabha falanni ichadu.iam prajent plz prey fr me.thank u lord love u somuch.
ОтветитьExclent song annaya🙏🙏
Ответитьపల్లవి : మాటే చాలయ్య యేసూ నాకు నీ మాట లోనే జీవం ఉన్నది (2)
నీ మాట వల్లే జరుగును అద్భుతాలు నీ మాట వల్లే జరుగును ఆశ్చర్యాలు (2)
నీ మాటతో సమస్తం సాధ్యమే (2)
చరణం : సృష్టికర్తవు నీవే సమస్తమును సృజించితివి
సృష్టి యంతయు నీ మాటకు లో బడుచున్నది(2)
నీ మాటకు శక్తి ఉన్నదయ్యా నీ మాటకు సమస్తమును లో బడును (2) || నీ మాట వల్లే ||
చరణం : పరమ వైద్యుడు నీవే స్వస్థపరచు దేవుడవు
దయ్యములన్ని నీ మాట కు లోబడి వణుకును(2)
నీ మాటలో స్వస్థత ఉన్నదయ్యా నీ మాటతోనే విడుదల కలుగును(2) || నీ మాట వల్లే ||
చరణం : జీవాధిపతి నీవే జీవించు దేవుడవు
నీ జీవము మమ్ములను బ్రతికించు చున్నది(2)
నీ మాటల్లోనే జీవం ఉందయ్యా నీ మాటలే మాకు జీవాహారము(2) || నీ మాట వల్లే ||
దేవుడు నిన్ను దీవించును గాక ఆమెన్
ОтветитьVery heart touchful and strwnghtening song .Praise To God Only ..❤
ОтветитьAmen 🙏
ОтветитьPraise God 🙏
ОтветитьPraise the lord brother can you please upload song track with lyrics
ОтветитьMaate chaalu devaa 🙏
ОтветитьSuper song bro e song vintunnan ta sepu devudu nato matladatuntundi
ОтветитьPraise God 🙌🙌🙏🙏
Ответить👍
Ответить😊😊😊
Ответить😍❤🙇🙇
ОтветитьPraise the lord anna 🥰
ОтветитьPraise the lord. బ్రదర్
Ответить❤
ОтветитьMaate chalayya yesu naku🙏🙏🙏🙏🙏
ОтветитьSuper voice bro, super lyrics
ОтветитьDeva na jeevithanni marchayya
ОтветитьSuper song
Ответитьఅవును తండ్రి ని మాటకు లోబడి చిన్నది 🙏🙏🙏🙏 praise the lord annaiah 🙏🙏🙏🙏
ОтветитьChala goppaga paadaru
Brother
Praise the lord
Prise the Lord
Ответить