Комментарии:
వంశీ గారు.....
మీరు దీనిని ఖండిస్తారు అని చాల మంది ఎదురు చూస్తున్నారు....కానీ ఇటు చంద్ర బాబు గారు, అటూ రేవంత్ రెడ్డి గారు ఏదొ అనుకుంటారని మీరు విశ్లేషణ సరిగ్గా చేయ లేదని నాకూ అనిపిస్తుంది. నేను సిబిఎన్ అభిమానిని. రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వని ప్రభుత్వం, ప్రొడ్యూసర్ కి గిట్టుబాటు ధర ఎలా ఇస్తుంది ఈ ప్రభుత్వం. దీని మీద మీరు మరల వీడియో చేయండి. రైతు పంట పండిస్తుంటే...... ప్రొడ్యూసర్ సినిమా తయారు చేస్తున్నాడు. ఏమిటి తేడా?
Sodhi gadu....😂
Ответить