Комментарии:
Good Ammagaru
Ответитьసంగీతం కోసం పుట్టేవాళ్లు కేవలం శ్రోతలు మాత్రమే.! గాయకులు,గాయనీమణులు కారు.! వినేవారుంటేనే మీ జీవనాలు ప్రాముఖ్యం కలిగియుంటాయి.! లేనట్లయితే "ఘంటసాల"గారు పాడినట్లు "ఎవరివో..నీవెవరివో" అంతే.! ఒక కోణంలో సదరు శ్రోతలకు మించి సంగీతం కోసం పుట్టిన వారుంటారు.! వారు కేవలం దేవాలయాలలో మాత్రమే భగవన్నామస్మరణతో సంకీర్తనచేస్తూ పాడుతూ త్యాగరాజస్వామి,అన్నమయ్యవలే తారసపడతారు.! అంతే గానీ మీలా డబ్బుకే ప్రాధాన్యాన్నిస్తూ ఇంటకదలకుండా ఉంటూ..సొమ్ము ఎరజూపితేగానీ మొఖం లేవని గాయనీమణి అంటూ ప్రచారంలో ఉన్న గాయనీమణులకు..అలా వ్యాఖ్యానం చేసేంత "అర్హత" కలిగిలేరు.!
జై ఘంటసాల..✊జై..జై ఘంటసాల.✊✊🙏
సురేంద్రసింగ్ రాజపుట్-"ఘంటసాల ఆరాధ్యులు"-సాలూరు.🙏
mee patalu ekkuvaga music directors KVMAHADEVAN,MS VISWANADHAN, SATYAM gari valla ekkuva prachuryam pondayi but vari gurinchi cheppaledu suseelagaru,,
Ответить