Комментарии:
Nee halfmind dandam thalli
Ответить🙏🙏🙏
ОтветитьIndia Denmark la eppudu maruthundho,,,,😢
Ответитьఅర్ధరాత్రి కాదు పగలు కూడా తిరగనివ్వట్లేదు పోరంబోకులు వెంటాడి హింసిస్తున్నారు
ОтветитьWe also need such Folk Schools
Ответитьచాలా మంచి information ఇస్తున్నారు. ఒక రకంగా జనాన్ని educate చేయటంతో పాటు ఆలోచింప చేస్తోంది కూడా మీ chanel.
All the best Chandu
Annapoorna garu matladindi 100% correct. Present situation batti chepparu so i will support her.
ОтветитьThank you for making this video Tulasi garu 🙏🏼
ОтветитьIndia is developing country some reasons .....Diversies country,religion,caste, region, poverty,no skills for India youth,low health facilities,week health education system ..... Mainly India peoples are not Awareness for India Democracy
Ответитьemergency vundi medicine kosam rapido book cheskoni wiat chestuna kachiguda signal daggara 11 gantalappudu ratri bike meeda poye vallu age tho sambandm lekunda edo okalaga cheppaleni mokhabavalatho nannu guchi guchhi chudatam naa manasuni kalachi vesindi madam . oka ammai vontariga bayataku dairyam ga vellaleni paristithi ,😓😓😓
Ответитьthankyou so much thulasi garu
chala manchi video chesaru
e video ni prati okkaru chudali ani korukuntunna and
denmark laga marite chudali ani undhi but antha kakunna atleast
govt pattinchukovadam ledhu ade reason
abhi vurdhi ante road lu building lu kadhu manishi yokka jivitha parimanalu peragadam ani e video spastam chestundhi
Elantivi ayythy chesthav gdp 5 th lo vunte ambani anni antaru UN lo power country ga vunte chepparu.. external affairs lo strong ga vunte chepparu endhukante emme congress ki ammudupoyindhi 😂 download pakkana report vunnadhi misleading information ki kottandi
ОтветитьDenmark/Population 59 lakhs అంత చిన్న దేశం ని కంట్రోల్ చేయటం Easy a Denmark Lo ఓక Crime జరిగితే
India Lo 100 Jaruguthai Because The Biggest Population In The World Kani Crime Ki శిక్ష పడుతుంది కదా
Denmark is Royal Government
India Royal Government kadhu kadha
ఇంకా చేపలంటే చల ఉనై ఇండియా కి డెన్మార్క్ సరిపోల్చండి చెయ్యటం కరెక్ట్ కాదు మీరు ఇండియాని విమర్శించటం కరెక్ట్ కదూ
అందరు సమానం అనే మాట మన దేశ o ఎప్పటికీ ఒప్పుకోదు
ОтветитьDanni pattu koni motham desham pi ruddaku.
ОтветитьAnnapurnamma gari ni mis understand chesukunnaru.
Ответитьచాలా మంచి విషయాలు చెప్పారు.
ОтветитьNenu samanathvanni paatinchaledu
Ответитьaaada manishi india lone kaadhu bhoomi meedha akkada safety ledu am chedham nuvvu , bhoomi nuke chedhama , nuvvu cheppu . ardharatri triragalante naaku kuda bhayame avadu vachi aaa kidney athuku valthado ani .
Ответитьడెన్మార్క్ దేశం సూపర్...🙏
ОтветитьNorthside lo ilagee vuntaru
ОтветитьTulasi, chandu, THALLI, NUVVU CHEPPE VIDHAANAM., SCRIPT RAASE VIDHAANAM (EDIT). KUDAA CHALA BAAGUNDI,
ОтветитьIndia lo kuda life skills nerpinche schools unnay okasari EEnadu book lo vesaru vaati mida oka video cheyandi
Ответитьనీవు ఊరు మీద తిరుగు తల్లి. రాత్రిపూట తిరిగి గొప్ప గొప్ప పనులుచేస్తారు.
Ответитьపశ్చిమ బెంగాల్ లో ఒక స్త్రీని వివస్త్రణ చేసి రోడ్డుపై కొడితే అది నీకు తెలియదా
ఎందుకు స్పందించట్లేదు...
ఓహో ఆమె హిందువు కాబట్టి నా...
నువ్వు అమ్ముడుపోని వ్యక్తివి అయితే వీడియో చెయ్యి మరి ఆ ఘటన పై
Ee lanti psudo journalist neethulu chepputunte deyyalu vedalu varninchinattu vundhi 😅😅😅
ОтветитьNo.1 erripuku desham india😅
Ответитьపాకిస్థాన్ చీర్ girl🤣🤣
ОтветитьSister Manu Bhaker gurinchi oka video cheyandi
2 years Back idhe Delhi lo tamaku justice ⚖ Kavali ani PM appointment kosam wait chesina time nundi ###
### ippudu matram PM direct ga call cheyadam jarigindi Manu Bhaker ki ####
Idhi toppic ga petti oka video teeyandi
చట్టాలు బలపరచడం ముఖ్యం
Ответитьమీ వీడియో లు చూస్తుంటే నాకు చాలా గర్వాంగా అనిపిస్తుంది మేడం.. ఇ లాంటి సమాజం మన దేశం రావాలని కోరుకుంటున్నాను..
Ответитьనిది ఒక్క బతుకు నువ్వు చెప్పేది ఒక్క జీవిత పాకిస్థాన్ కి వెళ్ళిపో లేదా ఆప్ఘనిస్తాన్ కి వెళ్ళిపో నీ బతుకు
ОтветитьTo worst india
ОтветитьMam e visayalu matladutunnanduku mimmalni cament chestunnaru edi Indian magavalla ahankaram
Ответитьప్రపంచంలో 150 కి పైగా దేశాల జనాభా 1c.r కన్న తక్కువ అక్కడ వున్న పరిస్థితులు ఇక్కడ వుండాలంటే చాలా కష్టం గొర్రెలు...
Ответитьthank tou madam for every video
Ответитьunna maata ante uluku enduku alaka enduku ? nijam chedugaa unnaa oppukovaali kadaa? danger lo no. 1, and safety lo 123 th ? baaaaaaaaaaapre ! ee kaliyugam lo koodaa alaanti manchi desham undaa ? waaaaaaaav !
Ответитьనిజంగా తులసి చందు గారు బయట కంట్రీస్ లో అంటే గల్ఫ్ కంట్రీస్ లో నైట్ 1 గంటకి అయినా సరే లేడీస్ బయట తిరగ గలుగుతున్నారు ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ తీసుకునే రూల్స్ అలా ఉంటాయి కానీ ఇండియాలో ఆ టైంలో తిరగాలంటే తిరగలేని పరిస్థితి కొన్ని కొన్ని రూల్స్ బయట కంట్రీస్ ని చూసి నేర్చుకోవాలి అలాంటి రూల్స్ తీసుకురావాలి అప్పుడే మన ఇండియా కి అలాంటి రోజు వస్తుంది
ОтветитьAina India is great
ОтветитьBasic law point, ur forgotten.. population & comparison was wrong calculation.. (140 Crores in india) "women freedom in India' it's a big Debate & Task for Govt, u can't give assurance to girls go at night time. 86 rape cases reported avarage a day in india.
Ответить😢
Ответитьతులసి గారు ఒకచోట దురదృష్టవశాత్తు జరిగిన తప్పును ఆ ప్రదేశానికి, ,ఆ తప్పుడు మనుషులకు మాత్రమే ఆపాదించండి
మొత్తం మన దేశానికంతా కాదు
మీకు స్వేఛ్ఛ దొరుకుతోందా లేదో మీరు దయచేసి గమనించగలరు
అందాన్ని దాచుకోవాలన్నా, చూపించాలన్నా మన దేశం లోనే స్త్రీ కి వున్నంత అవకాశం ఎక్కడా వుండదు
అది విజ్ఞత ను బట్టే వుంటుంది కదా
మీరు పెట్టిన ఆఫ్ఘనిస్తాన్ photo లో మరే ఇతర స్త్రీ వాళ్ళ వాళ్ళు లేరే!!!
అందరూ మగవాళ్ళే
కోపం వస్తే తిట్టుకోవచ్చు,కొట్టుకోవచ్చు
ఆ విధమైన Emotions ను కొంత వరకూ తగ్గించవచ్చు
మానసిక దుర్బలులు, మత్తు వాళ్ళ emotions కు బలయ్యే స్త్రీ అన్ని చోట్లా వున్నారు
మగవాళ్ళు అలా తయారవడానికి చాలా కారణాలు వున్నాయి
ఏం స్త్రీ కైనా రక్షణ వుంటే అదృష్టం
రేకెత్తించే స్త్రీ వల్ల బలైన వాళ్ళు , కుటుంబాలు ఎన్నో
కానీ ఆ బాధకు ప్రాముఖ్యత లేదు
మన దేశం స్త్రీ కి ఇచ్చినంత స్వేఛ్ఛా గౌరవం ఎక్కడా లేదండి
దాన్ని మంచికగావాడుకోవడం అనేది ఆవిడ విలువ పైనా తెలివి మీద కర్మ మీద ఆధారపడి వుంది
అంతే కానీ ఇచ్చిన స్వేచ్ఛ ను దుర్వినియోగం చేయరాదు
ఒకళ్ళు అర్ధరాత్రి హాయిగా ఇంటికి తిరిగి రావచ్చు అందరూ అలా సుఖపడలేరు అది మానమైనా, ధనమైనా,ప్రాణాలైనా
బంగారం, డబ్బు ఇనపెట్టేలో పెట్టి కాపలా పెడతావా, మరి స్త్రీ!!!?
చాక్ లెట్స్ ఎదురుగా పెట్టి చిన్న పిల్లల్ని తినద్దంటే
దొంగలు గా మారచ్చు
మీ videos. బాగుంటాయి వాటిల్లో మీ కష్టం కనపడుతుంది కానీ , అప్పుడప్పుడు మీ కళ్ళద్దాల దృష్టి మార్చుకొంటే కొన్ని ఆలోచనలు మీ health కీ మంచిది
🙏
God bless you Tulasi sister best journalist
Ответитьమంచి విషయాలు చెప్పారు కానీ, Insurance విషయం మాత్రం ఆవు కాంపోజీషన్ లావుంది!
Ответитьఆ బాధితురాలు చెప్పిన మాటలు స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆమె ఎన్నో దేశాలు తిరిగిన భారతదేశంలో ఆమెకు ఘోర అవమానం జరిగిన ఆమె భారతీయులను నిందించలేదు. కేవలం ఆమెపై అఘాయిత్యానికి పాల్పడిన వెధవల్ని నిందించారు. ఇదే ఆమె గొప్ప తనం.
Ответитьమనదేశంలో ఎవడో ఒక వెధవ ఒక తప్పు చేస్తే మొత్తం మతానికి లేదా కులానికి అంటగట్టి చాలామంది కుసంస్కారాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు.
ОтветитьOk memu kooda voppukontam pichikukkala tiragandi kaani sambandhalu maathram yemi kakunda chestara voka roju vokaru kavali
ОтветитьMore information about your video welcome this type of videos Thank you
ОтветитьGood
Ответить